Tata Sons AGM : ప్రముఖ వ్యాపార సంస్థ టాటా సన్స్ ఏజీఎం (యాన్యువల్ జనరల్ మీటింగ్) వాయిదా పడింది. తగినంత కోరం లేకపోవడంతో ఏజీఎం వాయిదా పడింది. ఆగష్టు 18, మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బాంబే హౌజ్‌లో ఏజీఎం జరగాల్సి ఉంది.
బుధవారం ఉదయం 10 గంటల 5 నిముషాలకు శాసనసభ ప్రారంభమైంది. సభ్యుల సంఖ్య చాలా తక్కువగా ఉండటంతో బీఆర్ఎస్ సభ్యుడు హరీశ్‌రావు లేచి.. కోరం లేదని, సభను ఎలా నడుపుతారని స్పీకర్‌ను ప్రశ్నించారు. తమ పార్టీ సభ్యులతో కలిస�