హాజీపూర్ (Hajipur) మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతరను అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. ఆదివారం జరుగనున్న ఈ జాతరకు ఆలయ కమిటీ ఏర్పాట్లను పూర్తిచేసింది.
హాజీపూర్ మండలం ర్యాలీగఢ్పూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని దుర్గాదేవి (క్వారీ) జాతర ఆదివారం వైభవంగా సాగింది. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.