ఆంధ్ర రాజకీయ నాయకులను చూస్తే ఆశ్చర్యమేస్తుంది. వారి ఒక చర్య వల్ల కలిగిన ఆశ్చర్యం నుంచి తేరుకోకుండానే మనల్ని ఇంకా ఆశ్చర్యపరిచే పని ఇంకోటి చేస్తారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని చూడండి. మొదటిసార�
నాడు హైటెక్ సిటీతో హైదరాబాద్లో ఐటీ ప్రారంభించానని.. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ ద్వారా కృత్రిమ మేథ(ఏఐ)కి ప్రాధాన్యత ఇచ్చి తెలుగు జాతిని ముందుకు నడిపిస్తానని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు పేర్కొన్నారు.