Motorola Edge 50 Pro | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ మోటరోలా (Motorola) తన మిడ్ రేంజ్.. మోటరోలా ఎడ్జ్ 50 ప్రో ఫోన్ను భారత్ మార్కెట్లో బుధవారం ఆవిష్కరించింది.
OnePlus Nord CE 4 | ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వన్ప్లస్.. తన వన్ప్లస్ నార్డ్ సీఈ 4 ఫోన్ను ఏప్రిల్ ఒకటో తేదీన భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నది.