Road accident | గ్యాస్ రిఫైనరీ ఉద్యోగుల బస్సు బోల్తా.. 12 మంది దుర్మరణం..!
Road accident | గ్యాస్ రిఫైనరీ (Gas Refinery) సంస్థకు చెందిన ఉద్యోగులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మంది ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
Road accident : గ్యాస్ రిఫైనరీ (Gas Refinery) సంస్థకు చెందిన ఉద్యోగులతో వెళ్తున్న ఓ బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 12 మంది ఉద్యోగులు దుర్మరణం పాలయ్యారు. మరో 16 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారంతా ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పశ్చిమ ఇరాన్ (West Iran) లోని ఇరాక్ సరిహద్దుకు సమీపంలో అబ్దనాన్, డెహ్లోరాన్ (Abdanan, Dehloran) మధ్య ఈ ప్రమాదం జరిగింది.
ఈ ప్రమాదం విషయాన్ని ఇరాన్ మీడియా వెల్లడించింది. ఈ ప్రమాదంపై దర్యాప్తు జరుగుతున్నదని తెలిపింది. గాయాల తీవ్రత దృష్ట్యా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని అక్కడి అధికారులు వెల్లడించారు. కాగా ఇరాన్లో రహదారి భద్రత రికార్డు చాలా పేలవంగా ఉంది. మార్చి వరకు గడిచిన 12 నెలల్లో రోడ్డు ప్రమాదాల్లో దాదాపు 20 వేల మంది ప్రాణాలు కోల్పోయారని అధికారిక ఇరానియన్ లీగల్ మెడిసిన్ ఆర్గనైజేషన్ జూన్‌లో తెలిపింది.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Road accident | గ్యాస్ రిఫైనరీ ఉద్యోగుల బస్సు బోల్తా.. 12 మంది దుర్మరణం..!
KCR | హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీకంలో పాల్గొన్న కేసీఆర్.. వీడియో
KTR | రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ఎక్స్‌లో కేటీఆర్
IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. పుణె ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్..!
Crazy Kalyanam | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

