KCR | హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీకంలో పాల్గొన్న కేసీఆర్.. వీడియో
kcr | బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీక కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొని ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
KCR | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు నివాసానికి చేరుకున్నారు. హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్ ఆయన చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ కార్యక్రమంలో పాల్గొని సత్యనారాయణరావుకు నివాళులర్పించారు. కేసీఆర్ వెంట మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, మాజీ కార్పోరేషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితరులున్నారు.
బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు నివాసానికి చేరుకున్న బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్
హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు గారి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, చిత్రపటానికి నివాళులర్పించిన కేసీఆర్ https://t.co/Tt4kbg1n3S
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2026
బీఆర్ఎస్ పార్టీ శాసనసభాపక్ష ఉపనేత హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు గారి సంవత్సరీక కార్యక్రమంలో పాల్గొని, నివాళులర్పించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ https://t.co/ILh8fUjf5A
— Telugu Scribe (@TeluguScribe) November 15, 2026
Read Also :
Miami Airport | మియామి ఎయిర్‌పోర్టులో రెండు విమానాలు ఢీ.. ఇద్దరికి గాయాలు..!
Tragedy | అనకాపల్లి జిల్లాలో విషాదం..నదిలో స్నానానికి దిగి ముగ్గురు యువకులు మృతి
Jagtial Hospital | పని చేయని ఎమర్జెన్సీ పరికరాలు.. జగిత్యాల మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ మృతి
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
KCR | హరీశ్ రావు తండ్రి సత్యనారాయణ రావు సంవత్సరీకంలో పాల్గొన్న కేసీఆర్.. వీడియో
KTR | రెండు జాతీయ పార్టీలకు ఆ విలువ ఎప్పటికీ అర్థం కాదు.. కాంగ్రెస్, బీజేపీ నేతల తీరుపై ఎక్స్‌లో కేటీఆర్
IndiGo Flight | విమానం ల్యాండింగ్ గేర్ ఫెయిల్.. పుణె ఎయిర్‌పోర్టులో అత్యవసర ల్యాండింగ్..!
Crazy Kalyanam | ఓటీటీలోకి తరుణ్ భాస్కర్ ‘క్రేజీ కళ్యాణం’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
Hit and run | ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధిలో హిట్ అండ్ రన్.. బాలుడికి గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Snowfall | ద్రాస్ సెక్టార్లో మంచు అందాల కనువిందు.. Video
Newborn dies due to DJ Sound | డీజే శబ్దానికి గుండె ఆగి.. నవజాత శిశువు మృతి
Watch: ప్రెస్మీట్లో ఒక వ్యక్తిని ముద్దుపెట్టుకున్న బీజేపీ ఎమ్మెల్యే.. ఏఐ వీడియో అని ఆయన భార్య ఆరోపణ
Hindu names on Muslim wedding cards | ముస్లింల వెడ్డింగ్ కార్డులపై హిందూ పేర్లు.. నిఖా రద్దు చేయాలని బెదిరింపులు
పెళ్లికొడుకు, పెళ్లికూతురు ఇద్దరూ పురుషులే.. హిమాచల్ ప్రదేశ్‌లో వింత పండుగ!

