సింగరేణిలో కారుణ్య ఉద్యోగాలు పొందిన వారు సంవత్సరానికి కనీసం వంద మస్టర్లు కూడా హాజరు కావడం లేదని, ఇకపై విధులకు గైర్హాజరైతే చర్యలు తప్పవని గని ఏజెంట్ బూర రవీందర్ అన్నారు.
పద్మావతిఖని (పీవీకే 5 ఇంక్లైన్) లో కాంట్రాక్ట్ కార్మికుడు జయపాల్ బకెట్ పంప్‌కు ఓస్ కలుపుకున్న సమయంలో తలపై బొగ్గు పెళ్ల పడడంతో గాయపడ్డాడు. గత నెలలో కూడా మదన్ అనే కాంట్రాక్ట్ కార్మికుడు బకెట్ పంపు కాళ్ల