భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధుకు పెండ్లి కళ వచ్చేసింది. ఇప్పటికే ముహూర్తాలు ఖరారు కాగా, శనివారం హైదరాబాద్‌లో సింధు, వెంకటదత్త సాయి నిశ్చితార్థ వేడుక ఘనంగా జరిగింది.
PV Sindhu | భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతోంది. ఈ నెలలో ఆమె హైదరాబాద్‌లో నివసించే వెంకట దత్త సాయితో ఏడు అడుగులు వేయబోతున్నది. 22న ఉదయపూర్‌లోని లేక్స్ నగరంలో వివాహం జరుగనున్నది.