ఐసీఏఐ అతి ముఖ్యమైన కమిటీ సస్టైనబిలిటీ రిపోర్టింగ్ స్టాండర్డ్స్ బోర్డు (ఎస్ఆర్ఎస్బీ)లో కో-ఆప్టెడ్ మెంబర్గా ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ సీఏ పీవీ నారాయణరావు 2026-27 సంవత్సరానికి నియమితులయ్యారు.
తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్ రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని గురువారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. హైదరాబాద్లో జరిగిన ఈ ఎన్నికలకు చీఫ్ రిటర్నింగ్ అధికారిగా పీవీ నారాయణరావు వ్యవహరించారు. నూతన కమిటీ అధ్యక్ష�