యూసుఫ్‌గూడలో పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న హత్య జరిగిన ఇంటిని ఆదివారం జూబ్లీహిల్స్ పోలీసులు సీజ్ చేశారు. ఈ ఏడాది ఫిబ్రవరి 7న ఈ ఇంట్లో ఇమాం బీ, ఆమె కుమార్తె, మరికొంత మందితో కలిసి రామును హత్య చేశారు.
యూసుఫ్‌గూడ సమీపంలోని ఎల్‌ఎన్‌నగర్‌లో పుట్టా రాము హత్య కేసులో నిందితురాలు హిమాంబీతోపాటు ఆమె కుమార్తె, భర్త తమ ఇంటిని ఆక్రమించుకుని బెదిరింపులకు గురిచేస్తున్నారంటూ బాధితుడు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫి�