Harish Rao | రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తం రెడ్డి పార్థివ దేహానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి, పలువురు ఎమ్మెల్యేలు నివాళులర్పించారు.
Uttam Kumar Reddy | రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తండ్రి పురుషోత్తమ్ రెడ్డి కొద్దిసేపటి క్రితం చనిపోయారు. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు మహాప్రస్థానంలో ఆయన అంత్యక్రియలు నిర్వ హిస్తారు.