Ram Pothineni | టాలీవుడ్లో ఉన్న మోస్ట్ హ్యాండ్సమ్ హీరోల్లో ఒకడు రామ్ పోతినేని (Ram Pothineni). ప్రొఫెషనల్ కమిట్మెంట్స్తో బిజీగా ఉండే రామ్ షూటింగ్ నుంచి కాస్త విరామం తీసుకున్నాడు.
లైగర్ (Liger) బాక్సాఫీస్ వద్ద ఊహించని రీతిలో ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో ఛార్మీ సోషల్ మీడియా (social media) నుంచి బ్రేక్ తీసుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కు గురి చేసింది.