ప్రపంచంలో అన్ని భాషల కన్నా పాత భాషగా పాత సుమేర్ భాషను ఎక్కువమంది అంగీకరించారు. తర్వాత పాత ఈజిప్ట్, హిబ్రూ, గ్రీకు, పాత చైనా, కొరియా భాషలు పాతవిగా గుర్తించారు. మన తెలుగు ద్రవిడ భాషా కుటుంబానికి చెందినది.
వైవిధ్యభరితమైన సంప్రదాయాన్ని కలిగిన పంజాబీ సూఫీ కవితా రంగంలో, మార్మిక కవి అయిన హజ్రత్ సుల్తాన్ బహు (1631-1691) పేరు కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది. మొదట ఆయన అబ్దుల్ ఖాదిర్ జిలాని స్థాపించిన ఖద్రియా సంప్రదాయ