క్రిస్మస్ రోజున రాత్రి వేళ డబ్బుల విషయంపై భార్యాభర్తల మధ్య ఫోన్లో గొడవ జరిగింది. దీంతో తన పిల్లల్ని నదిలో పడేస్తానని భార్య రీనా బెదిరించింది. మరునాడు కొడుకు అభిని తన వెంట తీసుకొని వెళ్లింది.
చండీగఢ్: పంజాబ్లోని మహిళలు ప్రభుత్వ ఆర్టీసీ బస్సుల్లో రేపటి నుంచి ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆ రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లవచ్చు. పంజాబ్ సీఎం కెప్టెన్ అమరీందర్ సింగ్ మార్చి 5న ఈ పథకాన్ని �