Punjab Floods : ఇటీవల సంభంవించిన వరదలతో పంజాబ్ రాష్ట్రం విలవిలలాడింది. ప్రకృతి ప్రకోపానికి బలైన పంజాబ్ ప్రజానీకాన్ని ఆదుకునేందుకు విరాళాలు ఇవ్వండి అని కోరుతున్నాడు పంజాబ్ కింగ్స్ సారథి శ్రేయాస్ అయ్యర్ (Shreyas Iyer).
భారీ వరదలు పంజాబ్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. 1988 తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రంగా వరదలు రావడం ఇదే మొదటిసారి. ఈ భారీ వరదల ప్రభావం 23 జిల్లాలపై పడింది. 37 మంది మరణించగా, 3.5 లక్షల మంది నిరాశ్రయులయ్యారు.
Sailor Jugraj Singh : హిమాచల్ ప్రదేశ్‌తో పాటు పంజాబ్(Punjab)లో కనివినీ ఎరుగని రీతిలో వరదలు(Floods) ముంచెత్తిన విషయం తెలిసిందే. భారీ వర్షాలతో లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయం అయ్యాయి. ఈ విపత్కర పరిస్థితిలో ఒక యువ సెయిలర్(