Bhagwant Mann | ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన రాష్ట్ర ప్రభుత్వాలపై దొడ్డిదారిన ఆధిపత్యం చెలాయించటమే పాలన అని ప్ర ధాని నరేంద్రమోదీ భావిస్తున్నారని పంజాబ్ సీఎం భగవంత్సింగ్మాన్ మండిపడ్డారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న మిషన్ కాకతీయ పథకంపై అధ్యయనానికి మరో రాష్ట్రం సిద్ధమైంది. ఈ పథకాన్ని పంజాబ్లో అమలు చేసేందుకు ఆ రాష్ట్ర అధికార బృందం తెలంగాణలో పర్యటించనున్నది.