‘ఆపరేషన్ వాలెంటైన్' చిత్ర బృందం గురువారం పుల్వామా స్మారక ప్రదేశాన్ని సందర్శించింది. ఉగ్రవాదుల దాడిలో అమరులైన జవాన్లకు హీరో వరుణ్‌తేజ్, కథానాయిక మానుషి చిల్లర్‌తో పాటు చిత్రబృందం నివాళులర్పించింది.
పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన వీర జవాన్లకు దేశం ఘన నివాళులు అర్పించింది. కశ్మీర్లో లేత్‌పొరా వద్ద ఉన్న పుల్వామా అమరవీరుల మెమోరియల్‌తో పాటు పలు ప్రాంతాల్లో పలువురు సైనికాధికారులు, సామాన్య ప్రజలు పుష్పగు