అమరావతి : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో అనుమానితుడు , వైఎస్సార్సీపీ నాయకుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డికి డిసెంబర్ 2వ తేదీ వరకు రిమాండ్ విధిస్తు పులివెందుల కోర్టు తీర్పు నిచ్చింది. ని�
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో కీలక నిందితుడైన గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసి, కస్టడీకి ఇవ్వాలని సీబీఐ అధికారులు గురవారం కోర్టును కోరారు.