అన్నదాత ఆత్మహత్య అని పేపర్లో చదివితే అయ్యో అనుకుంటాం. పేజీ తిప్పగానే ఆ వార్తను విస్మరిస్తాం. ఆయన అలా సానుభూతి వచనాలు పలికి ఊరుకోడు. బలవన్మరణం పొందిన రైతుకు వచ్చిన కష్టమేంటని ఆరా తీస్తాడు. స్వయంగా వెళ్లి
గత ఎనిమిదేండ్లుగా నా పరిశోధనలో ఈ గ్రామం అన్నిరంగాల్లో స్వయం సమృద్ధి సాధించి మిగతా గ్రామాలకు ఆదర్శంగా నిలుస్తున్నది. ఈ గ్రామం మత సామరస్యానికి పుట్టినిల్లు.