ప్రముఖ రచయిత, ప్రజా కవి, విశ్రాంత ఉపాధ్యాయుడు, దివ్యాంగుల సంఘం నాయకుడు నల్లెల రాజయ్య (62) కన్నుమూశారు. ములుగు జిల్లా జాకారానికి చెందిన ఆయన హనుమకొండలోని పద్మాక్షమ్మ గుట్ట వద్ద నివాసం ఉంటున్నారు.
ప్రముఖ ర చయిత, ప్రజాకవి, వి శ్రాంత ఉపాధ్యాయుడు, వికలాంగుల సంఘం నా యకుడు నల్లెల రాజయ్య (62) కన్నుమూశారు. ములుగు జిల్లా జాకారానికి చెందిన ఆయన హనుమకొండలో ని వాసం ఉంటున్నారు.