గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో నేరాల అదుపునకు పోలీసులు నిరంతరం కృషి చేస్తున్నరని అందులో ప్రజల భాగస్వామ్యం ఉంటే పూర్తిగా అరికట్టవచ్చని వనపర్తి డీఎస్పీ ఆనంద్‌రెడ్డి అన్నారు.
ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో ఆశించిన ఫలితాలు వస్తున్నాయి. ప్రజలను భాగస్వాములను చేస్తూ తీసుకుంటున్న కార్యక్రమాలు ఫలిస్తున్నాయి. దీంతో నేరాల సంఖ్య గణనీయంగా తగ్గుముఖం పట్టింది. టెక్నాలజీ సహాయంతో నేరగాళ్లు కూ�