పాలమూరు యూనివర్సిటీలో ఈ నెల 16న గురువారం 4వ స్నాతకోత్సవం (కాన్వకేషన్) నిర్వహించనున్నారు. ఇందుకోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. నాలుగో స్నాతకోత్సవం పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో జరుగుతుంది. విద్యా�
పీయూ రిజిస్ట్రార్ గిరిజామంగతాయారు సేవలు మరవలేనివని పీయూ ఉపకులపతి లక్ష్మీకాంత్రాథోడ్ అన్నారు. బుధవా రం రిజిస్ట్రార్ ఉద్యోగ విరమణ కార్యక్రమాన్ని పీయూ లైబ్రరీ ఆడిటోరియంలో నిర్వహించారు.