హైదరాబాద్ కేంద్రస్థానంగా కార్యకలాపాలు అందిస్తున్న పీట్రాన్.. మార్కెట్లోకి సరికొత్త బాస్బడ్స్ను విడుదల చేసింది. ఒక్కసారి రీచార్జితో 40 గంటలపాటు పనిచేసే ఈ బడ్స్ అమెజాన్లో రూ.999కి లభించనున్నది.
హైదరాబాద్, జూన్ 15: హైదరాబాద్ కేంద్రంగా కార్యాకలాపాలు అందిస్తున్న పీట్రాన్..తాజాగా స్మార్ట్ పరికరాల్లోకి అడుగుపెట్టింది. దేశంలో అత్యధిక వృద్ధిని నమోదు చేసుకుంటున్న ఈ రంగంలో సంస్థ స్మార్ట్ వాచ్ను