Imran Khan | పాకిస్థాన్ (Pakistan) మాజీ ప్రధాని (Former PM), పీటీఐ పార్టీ (PTI party) వ్యవస్థాపకుడు ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ను జైల్లో చంపేశారంటూ సోషల్ మీడియా (Social Media) లో వ్యాపించిన వదంతులపై రావల్పిండిలోని అడియాలా జైలు అధికారులు స్పందించారు.
Imran Khan:తోషాఖానా కేసులో ఇమ్రాన్ ఖాన్‌కు చుక్కెదురైంది. ఆ కేసులో ఇమ్రాన్ ఖాన్‌పై అయిదేళ్ల నిషేధాన్ని విధించించి పాకిస్థాన్ ఎన్నికల సంఘం. ఆర్టికల్ 63(1)(p) ప్రకారం ఆ కేసులో ఈ నిర్ణయం తీసుకున్నట్లు పీఈసీ తెలి