వెంటనే తమకు రావాల్సిన పీఆర్పీ చెల్లించి, పెండింగ్ సమస్యలు పరిషరించాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం మంచిర్యాల జిల్లా నస్పూర్కాలనీలో బెల్లంపల్లి రీజియన్ అధికారులు నల్ల కండువాలు ధరించి నిరసన ర్యాలీ చ�
సింగరేణి నుంచి విరమణ చేసిన దాదాపు 350 మందికి పైగా అధికారులు పీఆర్పీ బకాయిల కోసం సుధీర్ఘ న్యాయ పోరాటం చేశారు. 2007-08 నుంచి 2013-14 మధ్య కాలానికి సంబంధించి రావాల్సిన 63కోట్ల కోసం ఎదరుచూశారు. ఎట్టకేలకు గతేడాది ఫిబ్రవరి