PM Modi: ఉగ్రవాదం పరోక్ష యుద్ధం కాదు అని, ఇది యుద్ధ వ్యూహాంగా మారిందని, పాకిస్థాన్ మనపై యుద్ధానికి దిగుతోందని ప్రధాని మోదీ ఆరోపించారు. సీమాంతర ఉగ్రవాదాన్ని ఉద్దేశిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
పాకిస్తాన్ ఉగ్రవాదులతో పాటు ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రాక్సీ వార్ చేస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఆఫ్ఘనిస్తాన్లోని హెల్మాండ్ ప్రావిన్స్‌లో వైమానిక దాడుల సమయంలో పాకిస్తాన్ సైనిక అధికారి ఒకరు మరణించారు.