ఆస్తిపన్ను వసూళ్లలో మరింత వేగం పెంచాలన్న జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ ఆదేశాలతో రోజు వారీ టార్గెట్స్‌పై అధికారులు స్పెషల్ డ్రైవ్ చేపడుతున్నారు.
ఆస్తిపన్ను బకాయిదారులపై జీహెచ్ఎంసీ ప్రత్యేక దృష్టి సారించింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.2వేల కోట్ల ఆస్తిపన్ను లక్ష్యంలో ఇప్పటి వరకు దాదాపు రూ.1650 కోట్ల మేర వసూళ్లను రాబట్టుకున్నది.
2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆస్తిపన్ను వసూలుపై వికారాబాద్ జిల్లా పంచాయతీ అధికారులు దృష్టి సారించారు. గతేడాది 98శాతం పన్ను వసూలుకాగా, ఈసారి పూర్తిస్థాయిలో రాబట్టడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్న�