Ajit Pawar | డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన మరుసటి రోజే అజిత్ పవార్ (Ajit Pawar)కు భారీ ఊరట లభించింది. గతంలో సీజ్ చేసిన కోట్లు విలువైన బినామీ ఆస్తులను (Benami Case) ఆదాయపన్ను శాఖ తాజాగా క్లియర్ చేసింది (Tax Department Clears Assets).
ముంబై: మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్‌కు చెందిన సుమారు 1000 కోట్ల ఆస్తులను ఆదాయపన్ను శాఖ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. ముంబైలోని నారీమన్ పాయింట్ వద్ద ఉన్న నిర్మల్ టవర్‌తో పాటు అయిదు ప్రాపర