భూమి కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకుని, పన్నులు చెల్లిస్తూ, పట్టాదారు పాస్బుక్ పొందిన వ్యక్తికి ఒక్కసారిగా తన భూమి ‘నిషేధిత జాబితా’లో ఉన్నదని తెలిస్తే ఏమైపోతాడు? తాను ఏ తప్పూ చేయకపోయినా ఆస్తి�
Yadadri | ఇండ్లు, భూములపై ప్రభుత్వం కన్నుపడింది. దశాబ్దాలుగా నివాసం ఉంటున్న వేలాది ఇండ్లను, ఏండ్ల కిందటే కొనుగోలు చేసిన భూములను కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా ఉన్నపళంగా నిషేధిత జాబితాలో చేర్చిం ది.