తెలంగాణ యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ రవీందర్ గుప్తా తీరు మారలేదు. శుక్రవారం హైదరాబాద్‌లో జరిగిన పాలక మండలి (ఈసీ) 58వ సమావేశానికి హాజరు కాలేదు.
హైదరాబాద్ : నిజామాబాద్‌లోని తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్‌గా నియమితులైన ప్రొఫెసర్ డి.రవీందర్ గుప్త కు తెలంగాణ రాష్ట్ర పోలీస్ గృహ నిర్మాణ సంస్థ చైర్మన్ కోలేటి దామోదర్ అభినందనలు తెల�