హన్మకొండ చౌరస్తా, మే 5: ప్రొఫెసర్ జయశంకర్ సార్ సోదరుడు కొత్తపల్లి వాసుదేవరావు(96) బుధవారం కన్నుమూశారు. హన్మకొండ చౌరస్తాలోని ఆయన నివాసంలో ఉదయం 11 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన ఎక్సైజ్‌శాఖలో ఇన్స్పెక్టర్
ప్రొఫెసర్ జయశంకర్ సార్ జ్ఞాపకార్థం రాష్ట్ర ప్రభుత్వం స్మృతివనాన్ని అభివృద్ధి చేసింది. జయశంకర్ సార్ మరణం తర్వాత ఆయన సమాధిని హన్మకొండలోని ఏకశిల పార్కులో ఏర్పాటు చేశారు. అదే ఏకశిల పార్కును రాష్ట్ర ప్రభుత�