“అధికారంలో ఉన్నా.. లేకున్నా ప్రజల పక్షాన ఉండి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించేలా చూడాలి.. కాంగ్రెస్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేసేవరకు, పథకాలు ప్రజలకు చేరే వరకు పోరాడుదాం.
Minister Errabelli | జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గంలోని పలు సామాజిక వర్గాల వారితో పాటు వివిధ వృత్తుల వారు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుకి మద్దతుగా నిలుస్తున్నారు. స్వయంగా ఆయనను కలిసి తమ మద్దతు తెలియజేస్తున్నార�