TSICET-2023 Results | తెలంగాణ ఐసెట్ ఫలితాలను వెల్లడయ్యాయి. వరంగల్ కాకతీయ యూనివర్సిటీలో ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి విడుదల చేశారు.
తెలంగాణ ఉన్నత విద్యామండలి పూర్తిస్థాయి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్గా డాక్టర్ ఎస్కే మహమూద్ నియమితులయ్యారు. వీరు ఈ పదవిలో మూడేండ్లపాటు కొనసాగుతారు. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శ
Prof. R Limbadri | తెలంగాణ ఉన్నత విద్యామండలి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబ్రాదిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ ఉత్తర్వులు జారీ చేశారు.
Dost Schedule | డిగ్రీ కోర్సుల్లో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించిన దోస్త్ షెడ్యూల్ను తెలంగాణ ఉన్నత విద్యాశాఖ మండలి గురువారం విడుదల చేసింది. ఉతన్న విద్యాశాఖ మండలి చైర్మన్ లింబాద్రి షెడ్యూల్ను విడుదల చేశారు.
ఉన్నత విద్యలో నూతన పోకడలు, మార్పులను ఆకలింపు చేసుకోవడమే ప్రధాన ఎజెండాగా గురు, శుక్రవారాల్లో హైదరాబాద్లో కీలక మేధోమథనం జరననున్నది. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్లానింగ్ అండ్ అడ్మినిస్�