ప్రభువు నోట వచ్చే మాటొకటి చాలు మనిషి నిండు నూరేళ్లూ వర్ధిల్లడానికి, జీవితం సార్థకం చేసుకోడానికి! అయితే, ఆయన మాటలు వినపడక ముందే ఆయనలోని చేష్టలు మున్ముందుగా కనబడతాయి. అంటే మాట్లాడని మల్లెలా, ప్రభువుది పెదవ�
ఎంతటి మూర్ఖునికైనా అతను చేసే పనేంటో ముందుగానే తెలిసిపోతుంది. మంచిపనులు చేయడానికి ఎంతగా ఉత్సాహం చూపుతాడో, చెడు పని చేయాల్సి వచ్చినప్పుడు కనీసం ఒక్క క్షణమైనా సంశయిస్తాడన్నది కాదనలేని నిజం.
దేవుడు ఎందులోనూ తాను ప్రత్యక్షంగా పాల్గొనడనేది విదితం. తన కార్యానికి తన భక్తుల్నే ప్రయోగిస్తాడు. అలాగే పాపం పెరిగినప్పుడు దేవుని సూచన జరిగి తీరుతుంది. అది వినక పోతే, గట్టి హెచ్చరిక జారీ అవుతుంది.