Tollywood | తెలుగు సినిమా చిత్రీకరణలు నిలిచిపోనున్నాయి. నేటి నుంచి అన్ని చిత్రాల షూటింగ్స్ ఆపేస్తున్నట్లు ఫిలింఛాంబర్ ప్రకటించింది. టాలీవుడ్ సమస్యలు
హైదరాబాద్ : ప్రొడ్యూసర్స్ గిల్డ్పై ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అసంతృప్తి వ్యక్తం చేశారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. నిర్మాతల శ్రేయస్సు కోసమే పొడ్యూసర్స్ కౌన్సిల్ ఏర్పాటు చేసిందని, ప్రస్తుతం