‘నిర్మాతగా నా కెరీర్లో మైలురాయిలాంటి సినిమా ఇది. నాన్నతో ఈ సినిమా తీయడం గొప్ప గౌరవంగా భావిస్తున్నా. ఈ సంక్రాంతికి సకుటుంబ చిత్రంగా అలరిస్తుంది’ అని చెప్పారు అగ్ర నటుడు చిరంజీవి తనయ సుస్మిత కొణిదెల.
‘నా తొలి సినిమా ‘బట్టల రామస్వామి బయోపిక్' 2021లో ఓటీటీ రిలీజై ప్రేక్షకాదరణ పొందింది. ఆ తర్వాత ఓ యూనిక్ కథతో రావాలనుకున్నాను. హీరో లేడీ గెటప్ వేయడం యూనిక్ కాన్సెప్ట్. క్యారెక్టరైజేషన్ సరిగ్గా కుదిరితే