అనసూయ, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సింబా’. సంపత్‌నంది అందిచిన ఈ కథకు మురళీమనోహర్ దర్శకత్వం వహించారు. ఆగస్ట్ 9న విడుదలకానుంది. బుధవారం ట్రైలర్‌ను విడుదల చేశారు. ‘ప్రపంచంలో ఎయిర్ పొల్�
లంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన హరితహారం స్ఫూర్తితో.. పర్యావరణ పరిరక్షణ, వృక్షాల ప్రాధాన్యతను తెలియజేసేలా ‘సింబా’ సినిమాను తెరకెక్కించామని దర్శక, నిర్మాతలు తెలిపారు. ఈ సినిమాకు పెద్దపల్లి జిల�