WFI : ప్రో రెజ్లింగ్ లీగ్‌కు ముందు ఒలింపిక్స్ విజేత అమన్ సెహ్రావత్ (Aman Sehrawat)కు భారీ ఊరట లభించింది. భారత రెజ్లింగ్ సమాఖ్య (WFI) అతడిపై విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది.
భారత క్రీడారంగంలో కీలక అడుగు పడింది. ఐపీఎల్ తరహాలో దేశీయ ప్రతిభను వెలుగులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రొ రెజ్లింగ్ లీగ్(పీడబ్ల్యూఎల్) రీఎంట్రీకి రంగం సిద్ధమైంది.