గ్రేటర్లో విచ్చలవిడిగా సాగుతున్న ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లపై పర్యవేక్షణ కరువైంది. వైద్యాధికారులు దాడులు నిర్వహించి సీజ్ చేసినా కూడా భయమన్నది లేకుండా ఇష్టానుసారంగా స్కానింగ్ దందా సాగుతున్నది.
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | అవసరం ఉన్నా లేకపోయినా సిటీ స్కాన్ రాస్తూ కొందరు డాక్టర్లు సొమ్ము చేసుకుంటున్నారని, అర్హత ఉన్న డాక్టర్లు రాసిన ప్రిస్క్రిప్షన్ ప్రకారమే సిటీ స్కాన్ తీయాలని ప్రైవేట్ డయాగ్నొస్టి�