ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ ప్రైవేట్ పార్టనర్షిప్ (పీపీపీ) ప్రాజెక్టుగా హైదరాబాద్ మెట్రో రైలుకు ఖ్యాతి ఉన్నది. ఇంతంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టు కోసం అప్పటి ఉమ్మడి రాష్ట్ర ప్రభుత్వం సుమారు 290 ఎకరాల
నగరంలోని నాంపల్లిలో నిర్మిస్తున్న పూర్తి స్థాయి ఆటోమేటెడ్, కంప్యూటరైజ్డ్ మల్టీ లెవల్ కార్ పార్కింగ్ (ఎంఎల్పీ) పనులు దాదాపు పూర్తికావచ్చాయని, త్వరలోనే ప్రారంభోత్సవం చేస్తామని హైదరాబాద్ మెట్రో ర�