ప్రైవేట్ ఈక్విటీ సంస్థ జీక్యూజీ పార్టనర్స్..జీఎమ్మార్ ఎయిర్‌పోర్ట్‌లో తన వాటాను 5.17 శాతానికి పెంచుకున్నది. రూ.433 కోట్లతో 0.43 శాతం వాటాను బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేసింది.
హైదరాబాద్ కేంద్రంగా తమ కార్యకలాపాలను మరింతగా విస్తరించేందుకు ప్రపంచంలోని అతిపెద్ద ప్రైవేట్ ఈక్విటీ సంస్థల్లో ఒకటైన అడ్వెంట్ ఇంటర్నేషనల్ ముందుకొచ్చింది. ఇక్కడ తమ కోహెన్స్ లైఫ్‌సైన్సెస్ ప్లాట్�