వరంగల్-హైదరాబాద్ జాతీయ రహదారిపై ప్రైవేట్ బస్సు టైర్ పేలి బోల్తా పడిన ఘటన జనగామ జిల్లాలో సోమవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం జనగామ మండలంలోని యశ్వంతాపూర్ వద్ద బెంగళూరు నుంచి 25 మంది ప్రయాణి�
Jangama | : జనగామ(Jangama) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం(Road accident) చోటు చేసుకుంది. ప్రైవేట్ బస్సు బోల్తా పడటంతో(Private bus overturned) పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే..