Alexei Navalny | రష్యా ప్రతిపక్ష నేత అలెక్సీ నావల్నీ (Alexei Navalny) మృతిపై రష్యా అధ్యక్షుడు పుతిన్ (Vladimir Putin) తొలిసారి స్పందించారు. ఖైదీల మార్పిడి కింద నావల్నీని రష్యా జైలు నుంచి విడుదల చేయాలనుకున్నట్లు తెలిపారు.
ఇజ్రాయెల్-హమాస్ మధ్య భీకర యుద్ధం (Israel-Hamas War) కొనసాగుతున్నది. హమాస్ దాడికి ప్రతీకారంగా గాజా స్ట్రిప్‌పై (Gaza Strip)పై ఫైటర్ జెట్లు, యుద్ధ ట్యాంకులతో ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడుతున్నది.