Doctors Bandage Lord Krishna | కృష్ణుడి చెయ్యి విరిగిపోయిందని, కట్టు కట్టాలని డాక్టర్లను అడిగాడు. మరి కృష్ణుడు ఎక్కడ? అంటే తన చేతుల్లో ఉన్న బాలకృష్ణుడి విగ్రహం చూపించాడు. అతని మాటలు విన్న డాక్టర్లు ఒక క్షణం నివ్వెరపోయారు. ఆ
ఆగ్రా: బాల కృష్ణుడి విగ్రహానికి వైద్యులు చికిత్స చేశారు. విరిగిన విగ్రహం చేతికి కట్టుకట్టారు. ఆశ్చర్యపరిచే ఈ వింత ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రాలో జరిగింది. అర్జున్ నగర్ ఖేరియా మోడ్‌లోని పత్వారీ ఆలయంలో లే