ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో బియ్యం ధరలు బెంబేలెత్తిస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా పదిరోజుల్లోనే క్వింటాలుకు రూ. 500 నుంచి రూ.800 వరకు ధరలు పెరిగాయి. సామాన్య, మధ్యతరగతి ప్రజలు వాడే బీపీటీ, సోనా మసూరి వంట�
బియ్యం ధరలకూ రెక్కలొచ్చాయి. వారంరోజుల్లోనే సన్న బియ్యం ధర రూ.800 మేర పెరిగింది. ప్రస్తుత మార్కెట్లో పాత బియ్యం రూ.6,400 వరకు ధర పలుకుతుండగా.. కొత్త బియ్యం క్వింటాకు రూ.5,400 వరకు ఉన్నది. గతేడాది రూ.4,400 నుంచి రూ.4,800 ధర ఉ�