డెకన్ క్రానికల్ దినపత్రికకు రెసిడెంట్ ఎడిటర్‌గా ఉంటూనే కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ ముఖ్యమంత్రి కార్యాలయానికి మీడియా కన్సల్టెంట్‌గా పనిచేసిన శ్రీరాం కర్రి మీద ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విచారణ
ఢిల్లీ : జర్నలిస్టులను కొవిడ్ యోధుల విభాగంలో చేర్చాలని అదేవిధంగా వారికి బీమా సౌకర్యం కూడా కల్పించాలని కోరుతూ ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా గురువారం కేంద్రం, కేంద్రపాలిత ప్రాంతాలు, రాష్ట్ర ప్రభుత�