అర్హులైన ప్రతి ఒక్క వర్కింగ్ జర్నలిస్ట్ కు అక్రెడిటేషన్ కార్డు రావాలని, ఆ దిశలో అందరికి అక్రిడేషన్ కార్డు అందేలా అందేలా కృషి చేస్తామని రాష్ట్ర ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి అన్నారు.
ప్రముఖ జర్నలిస్టు కేఎల్ రెడ్డి పేరిట మెమోరియల్ అవార్డును అందించనున్నట్టు రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ వెల్లడించారు. ఈ మేరకు సోమవారం ప్రెస్అకాడమీలో అల్లం నారాయణ సమక్షంలో కేఎల్ రెడ్డ�