పటాన్చెరు నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాలు నిషేధిత మత్తుమందుల తయారీకి అడ్డాలుగా మారుతున్నాయి. ఇక్కడ తయారు చేసి దేశ, విదేశాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఇటీవల పట్టుబడిన ఘటనలు నిజం చేశాయి. రాత్
మండలంలోని అన్నారుగూడెం కాటన్ పార్కులోని బయోఫార్మసీ ఫ్యాక్టరీలో అనుమతులు లేకుండా అక్రమంగా తయారు చేసిన ఔషధ నిల్వలను రాష్ట్ర డ్రగ్స్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.