కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరిన అమరీందర్ సింగ్ భార్య ప్రణీత్ కౌర్‌ను కాంగ్రెస్ పార్టీ సస్పెండ్ చేసింది. పాటియాలా ఎంపీ అయిన ఆమె పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు ఆరోపించింది.
Amarinder Singh | పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ భారతీయ జనతా పార్టీలో సోమవారం చేరిన సంగతి తెలిసిందే. ఢిల్లీలోని బీజేపీ హెడ్ క్వార్టర్స్‌లో కేంద్ర మంత్రులు కిరణ్ రిజిజు, నరేంద్ర సింగ్ తోమర్