పదోతరగతి వార్షిక పరీక్షలకు ముందు విద్యాశాఖ విద్యార్థులకు ప్రీ-ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నది. నేటి నుంచి జరుగనున్న ఎగ్జామ్స్‌తో విద్యార్థులు ఒత్తిడి లేకుండా రాసి మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశ
ప్రభుత్వం విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు ప్రత్యేక ప్రణాళికతో అడుగులు వేస్తున్నది. పాఠశాల విద్యతోనే విద్యార్థుల చదువు ఆగిపోకూడదనే ఆలోచనతో వారి రేపటి భవితకు పాఠశాల విద్య నాంది కావాలని పదో �